Skoda's Much Awaited Slavia 1.5 TSI Launched In India | Details In Telugu

DriveSpark Telugu 2022-03-03

Views 2.1K

స్కోడా భారతీయ మార్కెట్లో స్లావియా 1.5 TSI వెర్షన్‌ను విడుదలయ్యింది. స్లావియా 1.5 TSI మాన్యువల్ వేరియంట్ ధర రూ. 16.19 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. భారతీయ మార్కెట్లో విడుదలైన స్కోడా 1.5 TSI వెర్షన్‌ గురించి పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form