‘కియా మోటార్స్’ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ కియా కార్నివాల్, కియా సెల్టోస్, కియా సొనెట్ మొదలైన మోడల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసి శరవేంగంగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే కియా కంపెనీ ఇప్పుడు ఒక కొత్త మోడల్ ని భారతీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్దమౌతోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#Kia Carens #MovementThatInspires #TheNextFromKia