ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటి Yezdi. ఇది 90 ల లోనే ద్విచక్ర వాహన మార్కెట్‌ను తిరుగులేకుండా పాలించింది. అటువంతి కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త 'యెజ్డీ స్క్రాంబ్లర్' (Yezdi Scrambler) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త Yezdi Scrambler ప్రారంభ ధర రూ. 2,04,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ గురించి మరింత ఈ వీడియోలో తెలుసుకుందాం.