Yezdi Motorcycles Review In Telugu | Roadster, Adventure & Scrambler

DriveSpark Telugu 2022-02-11

Views 1.7K

'యెజ్డీ' (Yezdi) కంపెనీ యొక్క మోటార్‌సైకిళ్లు గత కొంత కాలంగా మార్కెట్లో అందుబాటులో లేదు, అయితే ఇటీవల 2022 కొత్త సంవత్సరం జనవరి 13 న మళ్ళీ భారతీయ విఫణిలో అరంగేట్రం చేశాయి. ఈ బైకుల విడుదలతో మళ్ళీ బైక్ ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. కంపెనీ ఇప్పుడు ఒక్కసారిగా మూడు బైకులను మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో యెజ్డీ రోడ్‌స్టర్, స్క్రాంబ్లర్ మరియు అడ్వెంచర్ ఉన్నాయి. ఇటీవల మేము ఈ మూడు బైకులను రైడ్ చేసాము. ఈ బైక్స్ యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి విషయాలను గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

#YezdiScrambler #Review #YezdiForever #Scrambler

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS