Dayakar, a student of Osmania University, clarified that another movement was being formed against the policies of Chief Minister Chandrasekhar Rao and that the student body would learn a lesson from the anti-people policies of the government.
#Telangana
#osmaniauniversity
#cmkcr
#TRSparty
#telanganagovt
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధానాలకు వ్యతిరేకంగా మరో ఉద్యమానికి రూపకల్పన జరుగుతోందిని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విద్యార్థిలోకం గుణపాఠం చెబుతుందని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి దయాకర్ స్పష్టం చేసారు.