Hyderabad: Osmania University JAC Conduct Round Table Meet on Job Vacancies, Unemployment in Telangana
#UnemploymentinTelangana
#OsmaniaUniversity
#vacantposts
#OsmaniaUniversityJACRoundTableMeet
#JobVacancies
#OsmaniaStudents
#TRSGovt
#CMKCR
#Telangana
#Hyderabad
#నిరుద్యోగం
ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఓయూ జేఏసీ చైర్మన్ అధ్యక్షతన సీఎం ఉద్యోగాల భర్తీ ప్రకటనపై రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. సీఎం ఉద్యోగాల భర్తీ ప్రకటన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్ అని, సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగ ఖాళీలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.