Telangana : A Round Table Meeting Held By TTDP Over The Tribals Problems

Oneindia Telugu 2021-02-09

Views 14

A round table meeting was set up on the problems faced by the tribals in the Telangana state. Affiliates of all parties attended this round table meeting. The round table meeting was held under the auspices of Telangana TDP.
#Telangana
#TDP
#Tribals
#TribalsInTelangana
#KCR
#TRS

రాష్ట్రం లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు. అన్ని పార్టీలకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణా టిడీపీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. గిరిజనుల హక్కులు సమస్యల పట్ల కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోతే ఓటు హక్కు అనే ఆయుధం తో గుణపాఠం చెప్తాం అని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form