TRS Anti-BJP Stand: Telangana Cm Kcr meet With H.D.Kumaraswamy

Oneindia Telugu 2020-12-06

Views 3.8K

In what is being seen as a sign of firming of the anti-BJP stand, trs chief and telangana Chief Minister K Chandrasekhar Rao on Sunday expressed solidarity with the farmers who have called a Bharat Bandh on December 8.

#TRSAntiBJPStand
#BharatBandh
#GHMCElectionresults2020
#cmkcr
#trs
#bjp
#farmers
#congress
#HDKumaraswamy

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో పరాభవం తర్వాత టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరును ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు మద్దతు తెలపడం ద్వారా కేంద్రంపై ఆయన సమరశంఖం పూరించారు. ఒకవైపు రాష్ట్రంలో ఈఏడాదికి రెండో విడత రైతుబంధు నిధులు విడుదల చేస్తూనే, ఢిల్లీ వేదికగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలకు తెలంగాణ సీఎం బాసటగా నిలిచారు. బీజేపీ నుంచి సవాళ్లు ఎదురవుతోన్న వేళ నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS