Congress party leaders are incensed that the TRS party is doing camp politics during the local body MLC elections in Nizamabad.
#RevanthReddy
#UttamKumarReddy
#KCR
#TRS
#MLCElections
#TelanganaCongress
#TelanganaCongress
నిజామాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కెసిఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.