Congress high command concentrated to select Loksabha new floor leader. Telangana congress leader Utham Kumar name in the race.
#UthamKumarReddy
#Congress
#CongressChief
#RahulGandhi
#SoniaGandhi
#RevanthReddy
#Congresshighcommand
#adhirranjanchowdhury
#SashiTharoor
#ManishTiwari
#Loksabha
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోల్పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కీలక పదవి రేసులో ఉన్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఉత్తమ్ పేరు ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక పదవి కోసం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం డిసైడ్ అయింది. కొద్ది నెలలగా ఈ స్థానంలో కొత్త వారిని నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.