Christmas Celebrations Held At Telangana TDP Office

Oneindia Telugu 2020-12-28

Views 497

Christmas celebrations were held at the TDP office in the city. Telangana Telugudesam party president L. Ramana, along with many other leaders took part in the celebrations. On this occasion L. Ramana said that wish Telugu people a Merry Christmas.
#ChristmasCelebrations
#LRamana
#Telangana
#Christmas
#TDP


నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ, తోపాటు పలువురు నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎల్. రమణ మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. అలాగే ప్రపంచ శాంతిని కోరుకునేది క్రైస్తవమని, పాలకపక్షాలు అన్ని వర్గాలను సమానంగా చూడాలని ఆయన కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS