GHMC Elections 2020 : CM KCR Meeting with candidates as GHMC Elections will be a compulsory win for trs to hold their grip over Telangana.
#Ghmcelections
#Ghmcelections2020
#Hyderabad
#Telangana
#Trs
#Bjp
#Kcr
#Ktr
#Bandisanjay
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తెరాసదేనని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన మాట్లాడారు. తెరాస ప్రభుత్వంపై భాజపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను నేతలు తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.