With the advent of a series of holidays due to Sankranthi festival, many people from the city have made their way to their own villages. Secunderabad railway station is crowded with passengers. Passengers were seen everywhere.
#Telangana
#Secunderabadrailwaystation
#Passangers
#Sankranthifestival
#Hyderabad
#Sankranthi2022
సంక్రాంతి కారణంగా వరుస సెలవులు రావడంతో నగరం నుండి చాలా మంది ప్రజలు సొంత గ్రామాల బాట పట్టారు. సికిందరాబాద్ రైల్వే ష్టేషన్ ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ప్రయాణీకులే కనిపించారు.