Hyderabad metro festival offer to passengers. concession to 40 percent to 50 per cent in ticket fare.
#HyderabadMetro
#HyderabadMetroOffers
#HyderabadRains
#HyderabadRain
#HyderabadFloods
#Batukamma
#hyderabadheavyrains
#Telangana
అసలే కరోనా.. ఆపై మాంద్యం.. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రజా రవాణా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కార్పోరేట్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాలు లేవు. కానీ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా ఆఫర్ ప్రకటించింది.