Vizag Metro:75km Long Metro With 4 Corridors- విశాఖ మెట్రో... హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కంటే మెరుగ్గా!

Oneindia Telugu 2020-10-22

Views 2

Andhra Pradesh Government has approved 75km long metro rail project for proposed new executive capital visakhapatnam. metro project will be developed as four corridors and dpr will be prepared as per the approval.
#VizagMetro
#VisakhapatnamMetro
#MetroTraininVizag
#APGovt
#HyderabadMetro
#VizagMetro4corridors
#APCMJagan
#VizagMetroDPR
#విశాఖ మెట్రో

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖలో అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పెండింగ్‌లో ఉన్న మెట్రో రైల్‌ ప్రాజెక్టునూ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS