రోజురోజుకూ ప్రయాణికులను పెంచుకుంటున్న హైదరాబాద్ మెట్రో| Hyderabad Metro Passengers Growing Gradually

Oneindia Telugu 2019-07-15

Views 914

Metro is thriving in the city. Passenger traffic is on the rise. Hyderabad Metro Rail is a popular destination for commuters who are enjoying uninterrupted safari in the city. Metro is increasingly choosing to reach destinations quickly. Metro has been able to overcome the challenges and increase the number of commuters on a daily basis.
#metro
#passengers
#public
#rush
#softwareengineers
#ameerpet
#miyapur
#hyderabad
#telangana

నగరంలో మెట్రో ఊపందురుంటోంది. ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్ మహా నగరంలో ఆటంకాలు లేని సాఫీ ప్రయాణానికి బాటలు వేసిన మెట్రో రైల్ ప్రయాణీకుల విశేష ఆదరణ చూరగొంటోంది. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎక్కువగా మెట్రోనే ఎంచుకుంటున్నారు. సవాళ్లను అధిగమించి అందుబాటులోకి వచ్చిన మెట్రో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS