Ameerpet Metro Station Roof Collapse on Women || వరుస ఘటనలతో మసకబారుతున్న మెట్రో ప్రతిష్ట

Oneindia Telugu 2019-09-24

Views 145

A 24-year-old woman demise after a sharp-edged piece of plaster from a wall fell on her at Ameerpet metro station here on Sunday, officials said."In a freak accident that happened at Ameerpet metro station, some small plaster piece fell off from a surface wall of the station. The sharp edge of the piece fell on the woman's head from a height of 9 meters and she, unfortunately, succumbed to the injury while being taken to a nearby hospital," Hyderabad Metro Rail Limited (HMRL) Managing Director N V S Reddy said.
#hyderabadmetro
#Ameerpet
#HyderabadMetroRail
#mounika
#srnagarpolicestation
#Mytrivanam
#telangana
#kcr


అధికారుల నిర్లక్ష్యం.. నాణ్యత లోపం..వెరసి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. వర్షానికి తలదాచుకోవడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయిన ఘటన అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో మెట్రో ప్రయాణం అంటేనే జనం భయపడే పరిస్థితి దాపురించింది. నిర్మాణంలో భద్రతా వైఫల్యాలు బయటపడటంతో ప్రయాణికులను తీవ్రకలవరానికి గురి చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS