In an attempt to improve the safety of passengers amid the COVID-19 pandemic, Hyderabad’s Rajiv Gandhi International Airport (RGIA) will introduce contactless entry into the airport terminals.
#HyderabadAirport
#flights
#flightbooking
#IRCTCAir
#RajivGandhiInternationalAirport
#shamshabadairport
#lockdown
#passengers
కరోనాకారణంగా దాదాపు 50 రోజులకు పైగా దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు దేశం కూడా ఆర్థికంగా నష్టపోయింది. ఇక లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ కొన్నిటికీ ఆంక్షలు ఎత్తివేస్తూ కేంద్రం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. తాజాగా రైలు ప్రయాణాలకు అనుమతిచ్చిన కేంద్రం ఇక విమాన ప్రయాణాలకు కూడా అనుమతిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే దేశంలోని ఆయా విమానాశ్రయాలు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయితే శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం.