While the Centre has allowed movement of migrant workers in buses, several states have demanded special trains, underlining the sheer numbers of those stranded. According to sources, the Ministry of Railways has also drafted a plan to operate 400 special trains per day, which can be scaled up to 1,000, with a detailed protocol. While there has been no indication that passenger train services will resume before May 3, the Railways carried out an internal exercise and communicated the plan to top levels in the government.
#IndianRailways
#passengertrainservices
#MinistryofRailways
#migrantworkers
#Lockdownextension
దేశవ్యాప్తంగా నేడో, రేపో పరిమితంగా రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైళ్లు అందుబాటులోకి రాబోతుండటానికి ప్రత్యేక కారణం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటం వల్ల పరిమిత సంఖ్యలో వాటిని నడిపించబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఒక్కో రైలుకు వెయ్యి మంది కంటే ఎక్కువ ప్రయాణించడానికి వీల్లేని నిబంధనను తెరమీదికి తీసుకుని వచ్చింది.దేశవ్యాప్తంగా రోజూ 400 రైళ్లను నడిపించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేపట్టింది.