IPL 2021 Final, CSK Vs KKR: Chennai Super Kings win 4th IPL title, beat Kolkata Knight Riders by 27 runs in IPL Match Today to lift their fourth Indian Premier League title.
#CSK4thIPLTitle
#CongratsCSK
#CSKVSKKR
#MSDhoni
#IPL2021Trophy
#RuturajGaikwad
#IPL2021Titlewinner
#ChennaiSuperKings
#KolkataKnightRiders
ఐపీఎల్ 2021 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సొంతం చేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగో ఐపీఎల్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్‌లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు