IPL 2021: Eoin Morgan Credits Brendon McCullum For Venkatesh Iyer's Progress in KKR Ranks, Calls Uncapped India Player a 'Terrific Player
#Ipl2021
#Morgan
#Kkrvscsk
#Ipl2021Final
చివరి ఓవర్లోని చివరి రెండు బంతుల్లో మ్యాచ్ ఢిల్లీకే అనుకూలంగా ఉందని, అయితే రాహుల్ త్రిపాఠి తమని కాపాడాడన్నాడు. యువ క్రికెటర్లు స్వేచ్ఛగా వచ్చి ఇలా ఆడటం బాగుందన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తుది పోరులో ఏమైనా జరగొచ్చని మోర్గాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో చివరి నాలుగు ఓవర్లలో ఏం జరిగిందనేదానిపై మేం సమీక్ష చేసుకుంటాం. జట్టుకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు సాధించారు. కానీ చివర్లో వికెట్లు కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాం. అయినా మ్యాచ్ గెలిచి ఫైనల్స్‌కు చేరినందుకు సంతోషంగా ఉంది.