Eoin Morgan admits dropped catches cost them the game against PBKS in Dubai
#EoinMorgan
#Kkr
#Kolkataknightriders
#Pbks
#KlRahul
#RahulTripathi
#VenkateshIyer
#Ipl2021
శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో తాము చాలా తెలివిగా ఆడమని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ప్లే ఆఫ్స్ చేరేందుకు తమకు ఈ రెండు పాయింట్లు ఎంతో ముఖ్యమన్నాడు.