CSK ని ఢీకొట్టే సత్తా KKR ది | KKR Squad Analysis | IPL 2021 || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-13

Views 141

Kolkata knight riders Squad analysis.. ipl 2021 qualifier 2 dc vs kkr.
#Kkr
#Kolkataknightriders
#Ipl2021
#Ipl2021Final
#CSK
#KkrvsDc
#DcvsKKR

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతికష్టం మీద ప్లే ఆఫ్స్‌ చేరిందని చెప్పాలి. తొలి దశలో మోర్గాన్ సేన ప్రదర్శన చూస్తే.. పట్టికలో చివరి స్థానాల్లో నిలవడం ఖాయం అనిపించింది. తొలి దశలో ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండే విజయాలు అందుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచులు యూఏఈకి మారడం కోల్‌కతాకు కలిసివచ్చింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా ఐదింటిలో గెలుపొందింది. దాంతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానంను కైవసం చేసుకుంది. ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లతో ఉన్నా.. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో మోర్గాన్ సేన ప్లే ఆఫ్స్‌ చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS