MAA Elections: Naga Babu Comments On Maa Elections | Prakash Raj VS Vishnu
#MAAElections
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#NagaBabu
#StarMaa
#MohanBabu
#MegaFamily
#PawanKalyan
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం గందరగోళంగా మారుతున్నది. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌కి నటుడు, నిర్మాత నాగబాబు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక వీడియో లో ఎవరికి ఓటు వెయ్యాలి , ఎవరికీ ఓటు వెయ్యకూడదు అనే విషయాలు చెప్పుకొచ్చారు . ప్రకాశ్‌రాజ్‌కి ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ని మోహన్ బాబుతో పోల్చాలి. కానీ, విష్ణుతో కాదు అన్నారు.