Movie Artist Association (MAA) Elections to held soon. Report suggest that Actress Jeevitha Rajasekhar to contest President against Prakash Raj and Manchu Vishnu. Already Prakash raj seek support from Chiranjeevi, Nagababu and others
#MAA
#Tollywood
#MaaElections
#JeevithaRajasekhar
#PrakashRaj
#ManchuVishnu
#Chiranjeevi
#Nagababu
#Naresh
#MovieArtistAssociation
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గంలో చోటు సంపాదించాలని ఎందరో కలలు కనడం సహజం. భారీ మొత్తంలో ఆదాయం, నిధులు, పవర్‌ఫుల్‌గా ఉండే పదవి ఇలాంటి అంశాలు ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. గత ఎన్నికల్లో మా కార్యవర్గం ఎన్నికలు గందరగోళ పరిస్థితుల మధ్య జరగడం, అంతేకాకుండా వివాదాస్పదం కూడా అయ్యాయి. దీంతో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ముందే మేలుకొన్నాడు. తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు సంకేతాలు వదిలారు. ఎవరూ మేలుకోక ముందే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, ఇతర ప్రముఖులను కలిసి మద్దతును ఆశించారు.