Jeevitha RajaSekhar about Sivaji Raja behaviour at MAA New Pannel Press Meet.
#Jeevitha
#Rajasekhar
#Shivajiraja
#Tollywood
#MAA
#Naresh
#Srikanth
'మా'లో గతంలో జరిగిన విషయాలన్నీ మరిచిపోయి ఇకపై మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల్లో పోటీ చేశాము. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. కౌంటింగ్ ప్రక్రియ కూడా యూట్యూబులో పెట్టారు. అంతా పారదర్శకంగా ఉంది. గెలిచిన మా ప్యానల్ చార్జ్ తీసుకుంటేనే పనులు జరుగుతాయి. మేము చాలా సిన్సియర్‌గా పని చేద్దామని ఆఫీసుకు వస్తే... పెద్ద షాక్ తగిలింది. పంతం పట్టి మరీ మేము పని చేయకూడదు అని లాగుతున్నట్లు అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని కొత్తగా ఎన్నికైన 'మా' జనరల్ సెక్రటరీ జీవిత వ్యాఖ్యానించారు.