MAA Elections campaign : Actor Prakash Raj Angry on VK Naresh and Manchu Vishnu Family
#MAAElections
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#StarMaa
#MohanBabu
#MegaFamily
#PawanKalyan
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇటీవల నాన్ లోకల్ అంటూ విష్ణు మంచు, వీకే నరేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ భగ్గుమన్నారు.