MAA Elections 2019 Results: Naresh panel Won On Shivaji Raja group With 69 Votes Majority

Filmibeat Telugu 2019-03-11

Views 196

MAA elections 2019 results released. Naresh elected as MAA President. The reason is that the Naresh team is supported by popular actors like Chiranjeevi, Nagarjuna and Mahesh Babu.
#maaelections2019
#naresh
#shivajiraja
#jeevitha
#rajasekar
#tollywood
#ali
#raviprakash
#thanikellabharani
#saikumar
#prudvi
#karatekalyani

హోరా హోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రముఖ నటుడు నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఫలితాలు వెల్లడయ్యాయి. శివాజీ రాజాతో పాటు ఆయన ప్యానల్ నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ తదితరులు ఓటమి పాలయ్యారు. మొత్తంగా 745 ఓట్లు ఉండగా ఈ సారి రికార్డు స్థాయిలో 472 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఓటింగ్ జరుగడం ఇదే తొలిసారి.

Share This Video


Download

  
Report form