Nagababu Again Reacted On Shivaji Raja Comments || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-15

Views 3

Actor Nagababu is brand ambassodar for Jabardast comedy show in Telugu. He is away from the popular Show, becasuse of AP Elections, He said, He will continue even if i select as MP. Nagababu also taken light of Shivaji Raja comments on him.
#Nagababu
#janasena
#APElections2019
#ShivajiRaja
#maaassociation
#roja
#pawankalyan
#tollywood

నటుడు, మెగా సోదరుడు నాగబాబు ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారం నుంచి తెరుకుంటున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు జనసేన తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ముగిసిన ఎన్నికల అనంతరం తన భావాలను ఇటీవల మీడియాకు పంచుకొన్నారు. తన కు ఆర్థికంగా, నటుడిగా హోదాను పెంచిన జబర్దస్త్ కార్యక్రమంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..

Share This Video


Download

  
Report form