Actor Shivaji Raja Hospitalised with Heart $troke

Filmibeat Telugu 2020-05-06

Views 2

Actor Sivaji Raja hospitalized with heart $troke on Tuesday night. As per Suresh Kondeti.. Sivaji Raja suffered BP down, That cause to heart $troke. Now he is in hospital, getting treatment. His health condition is stable.
#ShivajiRaja
#tollywood
#MovieArtistAssociation

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శివాజీరాజా మంగళవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొంటున్నారు

Share This Video


Download

  
Report form