Senior actor Naresh has filed a nomination to run for the position of the President of Movie Artists' Association. The elections for the year 2019-20 will be held soon.
#Naresh
#Jeevitha
#Rajasekhar
#MovieArtistAssociation
#Shivajiraaja
#karatekalyani
#geethasingh
#srimukhi
అధ్యక్ష కార్యదర్శుల మధ్య ‘మా’ ఎన్నికల్లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. దీనికి తోడు ఈ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న జీవిత - రాజశేఖర్‌లు నరేష్ ప్యానల్‌లో కీలక పదవులకు పోటీ చేయడం ఆసక్తికలిగిస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివాజీరాజా పనితీరు సరిగా లేకపోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవితా రాజశేఖర్ ప్రకటించారు. సుమారు 800 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. నరేష్, జీవిత-రాజశేఖర్‌లతో పాటు శివబాలాజీ, గౌతం రాజు, కోట శంకర్ రావు, గీతా సింగ్, కరాటే కళ్యాణి, శ్రీముఖి తదితరులు నరేష్‌లో ప్యానల్‌లో ఢీ కొట్టబోతున్నారు.