Hero Manchu Vishnu landed fresh contraversy in Voter Movie rights. Director Karthik Reddy made serious allegations over Vishnu. He alleges that, Vishnu and His friend Vijay Kumar Reddy warned and made to sign on wrong agreement.
#manchuvishnu
#karthikreddy
#vijaykumarreddy
#votermovie
#mohanbabu
#manchumanoj
#tollywood
#movienews
#latesttelugumovies
సినీ హీరో మంచు విష్ణు నటించిన ఓటర్ చిత్ర వివాదం అగ్గి రాజేస్తున్నది. మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి, దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత పూదోట సుధీర్ ఆరోపణలు, వివరణలతో మీడియాలో రచ్చగా మారింది. తాజాగా దర్శకుడు, నిర్మాతలపై మంచు విష్ణు వర్గం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా మంచు విష్ణు చేస్తున్న ఆగడాలను వివరిస్తూ తెలుగు సినిమా దర్శకుల సంఘానికి దర్శకుడు కార్తీక్ రెడ్డి సుదీర్ఘమైన లేఖను సంధించారు.