Director Karthik Reddy Made Serious Allegations On Manchu Vishnu || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-02

Views 502

Hero Manchu Vishnu landed fresh contraversy in Voter Movie rights. Director Karthik Reddy made serious allegations over Vishnu. He alleges that, Vishnu and His friend Vijay Kumar Reddy warned and made to sign on wrong agreement.
#manchuvishnu
#karthikreddy
#vijaykumarreddy
#votermovie
#mohanbabu
#manchumanoj
#tollywood
#movienews
#latesttelugumovies

సినీ హీరో మంచు మనోజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తనను వేధిస్తున్నారంటూ ఓటర్ మూవీ దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆయనపై ఆరోపణలు చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తప్పుడు అగ్రిమెంట్‌తో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలుగు సినీ దర్శకుల సంఘంలో కార్తీక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS