"It’s unfortunate and horrible that we have lost 20 brothers and sisters because of the mistakes and our deepest condolences lie with their families. I strongly believe that if the Govt does not react to this heinous act, then it surely attracts criticism. We live in a democracy, and as far as I know KTRTRS is a very proactive and pro student politician & yes Mr. KCR is known to be a firebrand but for a reason and he isn’t a dictator''Manchu Vishnu said.
#manchuvishnu
#kcr
#Tollywood
#mohanbabu
#manchumanoj
#KTR
#trs
#jagadhishreddy
హైదరాబాద్‌లో ఉండే ఏపీ రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్లు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే భయపడుతున్నారని, అందుకే వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ సాహసించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పొలిటీషియన్స్ ఈ విషయంపై బహిరంగ వ్యాఖ్యలు సైతం చేశారు. ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మూల్యాంకనంలో నిర్లక్ష్యం జరిగినట్లు తేలడంతో పలువురు సినీ స్టార్లు స్పందించారు కానీ... సీఎం కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేయలేదు. సినిమా వాళ్లకు కేసీఆర్ అంటే భయం... అందుకే ఎవరూ విమర్శించడం లేదనే వాదనపై మంచి విష్ణు రియాక్ట్ అయ్యారు.