పవన్ కళ్యాణ్ పై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు...!! | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-08

Views 1.6K

All those who have recently joined the Janasena Party have become educated and high ranking officials in the state governments.On the occasion, he posted photos of the Janasena Party.
#janasenaparty
#pawankalyan
#andhrapradesh
#manchumanoj
#twitter
#officials
#stategovernments
#gunturodu
#okkadumigilaadu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలని వదలిపెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రతి రోజూ రాజకీయ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీని సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ లో వ్యూహాలు రచిస్తున్నారు.హీరో మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ లో జనసేన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS