డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న మంచు విష్ణు జిన్నా మూవీ *Teaser Launch | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-09-10

Views 1.6K

Directed by Suryaah, the film's story and screenplay were rendered by producer-writer Kona Venkat. Sunny Leone has been associated with actor and MAA president Vishnu Manchu, who is playing the lead in the film. Another female actor Paayal Rajput will be sharing screen space with Vishnu | జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సినిమాలో హీరోగా చేస్తూనే సొంత బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు మంచు విష్ణు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ జిన్నా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ఇద్దరు బ్యూటీలు పాయల్‌ రాజ్‌పుత్‌ , సన్నీలియోన్‌కథానాయికలుగా నటిస్తున్నారు. వాళ్ళిద్దరితో కలిసి ఈ జిన్నా మూవీ కోసం ప్రమోషన్ స్టంట్స్ ఫుల్లుగా ప్లే చేస్తున్నారు మంచు విష్ణు. పచ్చళ్ల స్వాతి పాత్రలో పాయల్ కనిపించనుంది.

#manchuvishnu
#paayalrajput
#sunnyleone
#ginnamovie
#ginnamovietrailer

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS