Former England captain Michael Vaughan lauded the Indian team for their amazing victory in the fourth Test match against England at the Oval. India bowled out England for 210 in a chase of 368 and won the match by 157 runs.
#IndvsEng2021
#MichaelVaughan
#TeamIndia
#ShardulThakur
#AjinkyaRahane
#ViratKohli
#Ravishastri
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket
ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ చెలరేగితే.. ఇంగ్లండ్ విఫలమైంది. ఈనేపథ్యం లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ త మైఖేల్ వాన్ స్పందించారు. భారత జట్టుపై ఎపుడూ విమర్శలు చేసే వాన్ ఎట్టకేలకు వెనక్కితగ్గాడు.