India vs Australia 2018,2nd Test: Michael Vaughan Thinks"India Made A Mistake" By Not Picking Jadeja

Oneindia Telugu 2018-12-14

Views 361

Ravindra Jadeja, who is waiting on the sidelines, was not picked for India's Perth Test against Australia as Virat Kohli opted to go with four pacers. While Hanuma Vihari was picked in place of Rohit Sharma, Umesh Yadav replaced Ravichandran Ashwin in the squad. Both the players missed the Perth Test due to injuries they suffered in the Adelaide Test.
#viratkohli
#IndiavsAustralia
#rohithsharma
#UmeshYadav
#HanumaVihari
#Telugucricketer
#PerthTest
#2ndTest
#ashwin


ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి విజయాన్ని భారత్ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో రెండో టెస్టును ఆరంభించిన భారత్.. జడేజాను జట్టులోకి తీసుకోకుండానే బరిలోకి దిగింది. కొద్ది మ్యాచ్‌లకు ముందు నుంచి ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటిస్తున్న భారత్.. శుక్రవారం జరగనున్న రెండో టెస్టుకు ముందే గురువారం జట్టును ప్రకటించేసింది. ఈ క్రమంలో అశ్విన్, రోహిత్‌లకు విశ్రాంతి కల్పిస్తూ ఉమేశ్ యాదవ్, హనుమ విహారీలను జట్టులోకి తీసుకుంది. అయితే రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోకుండా భారత్ పెద్ద పొరబాటు చేసిందంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS