WTC Final : Teamindia పై Vaughan విద్వేషం.. కావాలనే రెచ్చగొడుతున్నాడు || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-23

Views 171

WTC Final | Michael Vaughan takes another dig at Indian team: 'New Zealand would have been champions by now'
#Vaughan
#Teamindia
#ViratKohli
#IndvsNz
#WTCFinal
#WorldTestChampionship

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి భారత జట్టుపై విద్వేశాన్ని వెల్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. పదేపదే ఎగతాళిగా.. వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తూ భారత అభిమానులను కవ్విస్తున్నాడు. తాజాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శనపై వెటకారంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన భారత్‌ అభిమానులు అతడిపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS