WTC Final : Kane Williamson పై Teamindia కి వార్నింగ్ ఇచ్చిన Umesh Yadav | IndvsNzY| Oneindia Telugu

Oneindia Telugu 2021-05-19

Views 136

Umesh Yadav warns team india on taking kane Williamson wicket ahead of WTC Final
#KaneWilliamson
#UmeshYadav
#WTCFinal
#ViratKohli

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ పోరులో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయాలని టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ అంటున్నాడు. విలియమ్సన్‌ను తొందరగా పెవిలియన్ చేర్చితే భారత జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ జట్లు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. తొలిసారి జరుగుతుండడంతో అందరి దృష్టి ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పైనే ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS