ICC Cricket World Cup 2019,India vs New Zealand:In the first semi-final of the ICC Cricket World Cup 2019, table-toppers India play New Zealand in what promises to be a highly entertaining game at Old Trafford. The league game between the two teams was washed out without giving each other a chance to go head to head.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌లో తన ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఈ మెగాటోర్నీలో అత్యుత్తమంగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు రోహితే అనడంలో ఏమాత్రం సందేహంలేదన్నాడు. ఇక క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన వాడిలో తానూ ఒకడినని విలియమ్సన్ పేర్కొన్నాడు. అండర్-19 వరల్డ్‌కప్ సమయంలో కోహ్లి దూకుడుగా ఆడటం చూశానని.. ఇప్పుడు కూడా తను అదే ఆటతీరుతో దూసుకుపోతున్నాడని కితాబిచ్చాడు. ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే.