ICC Cricket World Cup 2019 : IND v NZ : This Is The Main Reason For India Loss In Semi Finals

Oneindia Telugu 2019-07-11

Views 254

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:This Is The Main Reason For India Loss In Semi Finals Against New Zealand. if jadav is there in the team squad instead of dinesh karhik india won the semi finals.
#icccricketworldcup2019
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

ఈ సారి ఎలాగైనా సరే.. భారత్ వరల్డ్ కప్ ను ఇంటికి తెస్తుందనుకున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు ఇంటా.. బయటా.. అందరిచే విమర్శలను ఎదుర్కొంటున్నారు. జట్టు ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కెప్టెన్ కోహ్లి, టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న ఆ ఒక్క అనాలోచిత నిర్ణయమే టీమిండియా ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS