ICC Cricket World Cup 2019 : IND V NZ | Shami Or Bhuvi? Kuldeep Or Jadeja? Who Will Be In The Team ?

Oneindia Telugu 2019-07-09

Views 504

ICC Cricket World Cup 2019,India vs New Zealand:In the first semi-final of the ICC Cricket World Cup 2019, table-toppers India play New Zealand in what promises to be a highly entertaining game at Old Trafford. The league game between the two teams was washed out without giving each other a chance to go head to head.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

మ‌రి కొన్ని గంటలు! క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ తొలి సెమీఫైన‌ల్ ఆరంభం కాబోతోంది. తొలి సెమీఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు.. న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ భార‌త కాలమానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆరంభం కాబోతోంది. ప్ర‌స్తుతానికి గెలుపు అవ‌కాశాలు టీమిండియా వైపే ఉన్నాయ‌న‌డంలో సందేహాలు అన‌వ‌స‌రం. దీనికి ప్ర‌ధాన కార‌ణం- రౌండ్ రాబిన్ లీగ్ ద‌శ‌లో టీమిండియా సాధించిన ఘ‌న విజ‌యాలే, ఆట‌గాళ్లు ఫుల్ ఫామ్‌లో ఉండ‌ట‌మే, ఎదురుగా ఎలాంటి జ‌ట్టు ఉన్నా, ఎలాంటి వ్యూహాలు ప‌న్నినా తుక్కు రేగ్గొట్ట‌డ‌మే!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS