This viral photo of Virat Kohli hugging Kane Williamson after WTC Final loss is winning the internet

Oneindia Telugu 2021-06-24

Views 87

This viral photo of Virat Kohli hugging Kane Williamson after WTC Final loss is winning the internet
#ViratKohli
#KaneWilliamson
#Teamindia
#WTCFINAL
#WorldTestChampionship

తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ గదను న్యూజిలాండ్‌ దక్కించుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో గెలుపు అంచుల వరకు వెళ్లి భంగపడిన ఇంగ్లండ్‌ గడ్డపైనే విలియమ్సన్‌ సేన టెస్టు క్రికెట్‌ జగజ్జేతగా నిలిచింది. రిజర్వ్‌ డే అయిన బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన భారత బౌలర్లు, బ్యాట్స్‌మన్‌లు తుది మెట్టుపై బోల్తాపడి మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఇరు జట్ల సారథులు ఆప్యాయంగా హత్తుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS