WTC Final : Kane Williamson.. ఒక్క స్పిన్నర్‌నూ ఆడించవా ? మీరు ఫసక్ ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-19

Views 175

Shane Warne slams New Zealand for not playing a spinner in WTC final against India
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Shanewarne
#KaneWilliamson
#ViratKohli

భారత్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్‌టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తుది జట్టుపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తుది జట్టులో ఒక్క స్పిన్నర్‌ను ఆడించకపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది ఆ జట్టు కొంపముంచుతుందని కూడా చెప్పుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తాము పేస్ ఆల్‌రౌండర్‌తో పాటు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS