Teamindia కంటే ముందు England తో టెస్ట్ మాకే బెనిఫిట్ - Kane Williamson | WTC Final

Oneindia Telugu 2021-06-02

Views 906

Lord's Test: England incredibly clinical in home conditions, looking forward to the challenge- Kane Williamson
#KaneWilliamson
#ViratKohli
#Joeroot
#EngVsnz
#SteveSmith
#WtcFinal
#WorldTestChampionship

టెస్ట్ క్రికెట్ సీజన్ ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. క్రికెట్ మక్కాగా చెప్పుకొనే లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత కాలమానం ప్రకారం..ఈ మధ్యాహ్నం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమౌతుంది. ఈ నెల 18వ తేదీన సౌథాంప్టన్‌లో జరగబోయే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఆడనున్న న్యూజిలాండ్.. అంతకంటే ముందే రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టబోతోంది. న్యూజిలాండ్‌కు కేన్ విలియమ్సన్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. జో రూట్ కేప్టెన్సీలో ఇంగ్లాండ్ ఆడబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS