Virat Kohli & Co. land in England for WTC final, lengthy Test series against England
#ViratKohli
#Teamindia
#RohitSharma
#WTCFinal
#Worldtestchampionship
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడటం తమకు పెద్ద సవాలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే గత కొన్నేళ్లుగా తాము సాధించిన విజయాలను ఆస్వాదించాల్సిన సమయం ఇదని తెలిపాడు. అంతేకాకుండా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, ఉండబోదని కూడా స్పష్టం చేశాడు