World test championship : Newzealand never lost a match if these four pacers are in the playing Xi.
#TimSouthee
#Wagner
#TrentBoult
#KyleJamieson
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కివీస్ అద్భుత ఆటతో దూసుకెళుతోంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో. బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్‌లతో సమతూకంగా ఉన్న జట్టు వరుస విజయాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే పటిష్ట జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై సునాయాస విజయాలు అందుకుంది.