May 29, 2016: Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore in thrilling final to win maiden IPL title
#SunrisersHyderabad
#SRH
#Ipl2021
#DavidWarner
#Warner
#Srhvsrcb
#Rcb
#ViratKohli
#Ipl2016
2016 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ సూపర్ ఫామ్‌లో ఉంది. ఎలాంటి స్కోర్లనైనా అలవోకగా ఛేదిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కెరీర్లోనే అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు సెంచరీలు బాదేశాడు. అలాంటిది చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలవగానే డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది