IPL 2020: Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore, Match 3 at Dubai International Cricket Stadium at 7:30 PM IST on Monday September 21, here is the SRH vs RCB Preview and Pitch Report
#IPL2020
#SRHvsRCB
#SunrisersHyderabad
#RoyalChallengersBangalore
#SRHvsRCBPreviewPitchReport
#DavidWarner
#ViratKohli
#RCBVSSRH
#BhuvneshwarKumar
#ABdeVilliers
#MohammadNabi
#AaronFinch
#RashidKhan
#ManishPanday
#IPL2020TeamsPlayersList
#spinners
#FantasyCricketTips
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది. సోమవారం జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో తలపడనుంది. బెంగళూరుకు కూడా ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్న ఆటగాళ్లు ఇరు జట్లలో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి. ఇక విజయంతోనే ఐపీఎల్ 2020 జర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ ఇరు జట్లు 15 సార్లు తలపడగా 8-6తో సన్‌రైజర్స్ లీడ్‌లో ఉంది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మరీ ఏ జట్టు శుభారంభాన్ని అందుకుంటుదో చూడాలి!